అన్వేషించండి
CM JAGAN: ఎన్‌ఏడీ కూడలి పైవంతెన, జీవీఎంసీ స్మార్ట్ సిటీ పార్క్ ను ప్రారంభించిన సీఎం జగన్
సీఎం వైఎస్ జగన్ విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎన్‌ఏడీ కూడలిలో రూ.150 కోట్ల రూపాయల వ్యయంతో పైవంతెనను నిర్మించిన ఆయన....విశాఖ బీచ్ రోడ్ లో ఏర్పాటు చేసిన జీవీఎంసీ స్మార్ట్ సిటీ పార్కును ప్రారంభించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలి పెళ్లి విందుకు హాజరయ్యేందుకు వచ్చిన సీఎం.....విజయనగరం డీసీసీబీ ఛైర్మన్ నెక్కెల నాయుడుబాబు కుమార్తె వివాహ విందుకు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్విదించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్



















