అన్వేషించండి
Konda Polam Trailer: డైరెక్టర్ క్రిష్ కొండపొలం సినిమా ట్రైలర్ ఎలా ఉందంటే..
క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన నూతన చిత్రం కొండపొలం. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన కొండపొలం నవల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్నారు. ఎంఎంకీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా





















