అన్వేషించండి
Puri Jagannadh: ఆ లెక్కలు తేలాల్సిందే.. పూరీ జగన్నాథ్‌పై ఈడీ ప్రశ్నల వర్షం
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ జారీ చేసిన నోటీసుల ప్రకారం టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మంగళవారం నాడు ఈడీ ఎదుట హాజరయ్యారు. డ్రగ్స్ కొనుగోలుకు లావాదేవీలు ఎలా జరిగాయనే విషయంపై దర్శకుడు పూరీని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. పూరీ తర్వాత మరికొందరు తారలను కూడా ఈడీ విచారించనుంది. గత ఆరేళ్ల లావాదేవిల వివరాలు సమర్పించాలని పూరీకి అధికారులు సూచించినట్లు సమాచారం. సెప్టెంబర్ 22 వరకు 12 మంది టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈడీ ఎదుట ఒక్కొక్కరుగా హాజరు కావాల్సి ఉంటుంది. ఈ మేరకు ఈడీ నోటీసులు కూడా జారీ చేసింది.
ఎంటర్‌టైన్‌మెంట్
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















