Virupaksha Director Karthik Dandu కు ఓ మెడికల్ ప్రాబ్లం ఉన్నట్టు సుకుమార్ చెప్పారు. దాన్నుంచి బయటకొచ్చి మరీ సినిమా డైరెక్ట్ చేశాడన్నారు.