అన్వేషించండి
Advertisement
Samantha At Palani Muruga Swamy Temple Tamilnadu: సల్వార్ కమీజ్ లో సమంత | ABP Desam
స్టార్ హీరోయిన్ సమంత... ప్రస్తుతం మయోసైటిస్ నుంచి కోలుకుంటోంది. ప్రస్తుతం ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న ఆమె..... తమిళనాడులోని పళని మురుగన్ ఆలయానికి వెళ్లింది. సల్వార్ కమీజ్ ధరించిన సమంత..... 600 మెట్లు ఎక్కి ఆలయానికి చేరుకుంది. ప్రతి మెట్టుకో ఓ హారతి కర్పూరం వెలిగించింది. స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంది. ఆమె వెంట దర్శకుడు సి ప్రేమ్ కుమార్‌తో పాటు కొంత మంది సినీ నటులు ఉన్నారు. తన వ్యాధికి ఓ వైపు చికిత్స తీసుకుంటూనే మానసిక ప్రశాంతత కోసం ఆలయాన్ని సందర్శించింది.
సినిమా
Pushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
తెలంగాణ
ఆటో
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion