అన్వేషించండి
Breaking News | Naga Shaurya Health | అస్వస్థకు గురైన హీరో నాగశౌర్య |ABP Desam
టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య అస్వస్థతకు గురయ్యారు. సోమవారం షూటింగ్ లో ఉండగా.. ఉన్నట్టుండి సొమ్మసిల్లి పడిపోయినట్లు సమాచారం. దీంతో నాగశౌర్యని హుటాహుటిన హైదరాబాదులోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా





















