అన్వేషించండి
Advertisement
Jr NTR Nandamuri Family Relations: దూరం పెరుగుతోందా..? ఇది దేనికి నిదర్శనం..?
నందమూరి తారకరామారావు శతజయంత్యుత్సవాల సందర్భంగా ఆగస్ట్ 28వ తేదీన ఆయన స్మారకంగా ప్రత్యేక వంద రూపాయల నాణాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి దాదాపుగా నందమూరి కుటుంబం అంతా హాజరైంది. కానీ తెలుగు రాష్ట్రాల ప్రజలకు మళ్లీ అదే టాపిక్. మనవళ్లలో ఒకడైన, తాత పేరు పెట్టుకున్న తారక్ ఎక్కడా అని.
సినిమా
ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement