అన్వేషించండి
MAA Elections: అసలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలా ఏర్పడింది..?
చెన్నై నుంచి తెలుగు సినీ ఇండస్ట్రి హైదరాబాద్‌కి తరలి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కానీ చాలా కాలం వరకు తెలుగు ఇండస్ట్రికి పెద్ద దిక్కు లేకుండా ఉండేది. 1993లో తెలుగు తారలు అందరూ కలిసి విశాఖపట్నంలో క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఈ సందర్భంగా మా ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. ఆ తర్వాత అక్టోబర్ 4న 1993లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పడింది. మొత్తం 26 సభ్యులతో "మా" తొలి కార్యవర్గం ఏర్పాటు చేశారు.
ఎంటర్‌టైన్‌మెంట్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















