అన్వేషించండి
Advertisement
Pushpa: ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా.. త్వరలో పుష్ప నుంచి మరో పాట
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త చిత్రం పుష్ప నుంచి నాలుగోపాట విడుదలకు చిత్రబృందం సమాయత్తమైంది. ఈ నెల 19న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీల్లో పాటవిడుదల కానుంది. ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అంటూ సాగే ఈ పాట కోసం అభిమానులు వేచిచూస్తున్నారు. ఇదే సందర్భంలో మైత్రీ మూవీ మేకర్స్ మరో అనౌన్స్ మెంట్ ఇచ్చింది. ఈ పాట తర్వాత విడుదల చేసేది సినిమా ట్రైలర్ అని..ఆ తర్వాతే ఐదో పాట విడుదల చేస్తామని షెడ్యూల్ ప్రకటించింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హ్యాటిక్ర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
ఎంటర్‌టైన్‌మెంట్
Pushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
పాలిటిక్స్
ఇండియా
విశాఖపట్నం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement