అన్వేషించండి
Hyderabad Polling: మరోసారి ఆందోళనకరంగా హైదరాబాద్ పోలింగ్ శాతం
మరోసారి అదే సీన్ రిపీట్ అవుతున్నట్టే కనిపిస్తోంది. మరో ఎన్నిక వచ్చింది. మళ్లీ భాగ్యనగర ఓటర్లు బద్దకిస్తున్నట్టే కనిపిస్తున్నారు. సగం రోజు అయిపోయింది. అయినా సరే పోలింగ్ శాతం ఏమాత్రం ఆశాజనకంగా లేదు.
వ్యూ మోర్





















