అన్వేషించండి
JC Prabhakar on Tadipatri Incident : పంద్రాగస్టు రోజే మహిళలపై పెట్రోల్ పోసి అంటించారు | ABP Desam
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇద్దరు మహిళలపై పెట్రోల్ పోసి నిప్పటించిన ఘటనపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి మండిపడ్డారు. పంద్రాగస్టు వేడుకలు జరుపుతున్న రోజునే వరుసకు పిన్ని కూతుళ్లయ్యే ఇద్దరు మహిళలపై కొందరు పెట్రోల్ పోసి నిప్పటించారన్న జేసీ ప్రభాకరరెడ్డి....పెట్రో దాడులు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆటో




















