అన్వేషించండి
Air India Bid: భారత్‌లో విమానాలు జేఆర్‌డీ టాటా చలవే..
ఎయిర్ ఇండియా సంస్థను టాటా కంపెనీ దక్కించుకుంది. రూ.18 వేల కోట్ల బిడ్‌తో ఇతర కంపెనీలకు పోటీ ఇచ్చి మరీ తాము స్థాపించిన సంస్థను మరోసారి హస్తగతం చేసుకుంది టాటా సన్స్. జేఆర్‌డీ టాటా స్థాపించిన ఈ ఎయిర్ లైన్స్ మళ్లీ టాటాల చేతికి రావడం కీలక పరిణామం. స్వయంగా పైలట్ అయిన జేఆర్‌డీ టాటా దేశంలో తొలి పైలట్ కావడం విశేషం. హైదరాబాద్, ముంబై, మద్రాస్ ల మధ్య సర్వీసులు నడిపారు. కరాచీ నుంచి కొలంబో వరకు విమాన సర్వీసులు నడిపటం జేఆర్‌డీ టాటా ఘనత.
వ్యూ మోర్





















