News
News
X

Chandrababu: లేచి నిలబడి చంద్రబాబుకు నమస్కారం చేసిన వైసీపీ ఎమ్మెల్యే... చంద్రబాబు ప్రతి నమస్కారం

By : ABP Desam | Updated : 24 Nov 2021 10:36 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

చిత్తూరు జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. తిరుపతి రాయలచెరువును చంద్రబాబు పరిశీలించారు. ఈ సమయంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. చంద్రబాబు రాయల చెరువు పరిశీలించి తిరిగి వెళ్తున్నప్పుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎదురయ్యారు. రాయలచెరువు వద్ద గండి పడిన ప్రాంతంలో నివారణ చర్యలను చెవిరెడ్డి పరిశీలించారు. చంద్రబాబును చూసి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతులెత్తి నమస్కరించారు. వాహనంలో నుంచి చెవిరెడ్డికి చంద్రబాబు తిరిగి నమస్కరించారు.

సంబంధిత వీడియోలు

Tirupati SP Interview on Red Sandal : ఇన్ఫ్మర్మేషన్ ఉంది కింగ్ పిన్ ను పట్టుకుంటాం| DNN | ABP Desam

Nara Brahmani Pro Biker : నారా బ్రాహ్మణి బైక్ రైడింగ్ వీడియో..సోషల్ మీడియాలో వైరల్ | ABP Desam

Ghazi Parts in Visakha Museum : పాకిస్థాన్ ను ఇండియన్ నేవీ కొట్టిన చావు దెబ్బ | DNN | ABP Desam

CM Jagan House : రెండు కోట్ల రూపాయలతో జగన్ నివాసానికి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ | DNN

RK Roja Dance : రాజమహేంద్రవరంలో జగనన్న సాంస్కృతిక సంబరాలు | DNN | ABP Desam

టాప్ స్టోరీస్

Breaking News Live Telugu Updates: గుజరాత్‌లో మొదటివిడత పోలింగ్ షురూ, బీజేపీదే విజయం - మాజీ సీఎం ధీమా

Bandi Sanjay: కేసీఆర్ ఇంట్లో సీఎం పీఠం కోసం లొల్లి స్టార్ట్ అయింది: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Repeat Movie Review - 'రిపీట్' రివ్యూ : నవీన్ చంద్ర, మధుబాల సినిమా ఎలా ఉందంటే?

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఈడీ విచారణ పూర్తి, ఏకంగా 9 గంటలు - ఏ ప్రశ్నలు వేశారంటే