అన్వేషించండి
AP News: నేలపై కూర్చుని బాధితులతో మాట్లాడిన సబ్ కలెక్టర్
ఇళ్ల స్థలాల వివాదం పెనుగొండ సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంది. అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం నక్కలగుట్టలో తాము నివాసం ఉంటున్న చోటు నుంచి ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ ప్రాంత వాసులు ఫిర్యాదు చేశారు. నిర్మాణాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. తమను దౌర్జన్యంగా ఖాళీ చేయిస్తున్న వారిని అరెస్ట్ చేసి చర్యలు చేపట్టాలని బాధితులు కోరారు. నేలపై కూర్చుని బాధితులతో మాట్లాడిన సబ్ కలెక్టర్. తమ బాధను, సమస్యల్ని సబ్ కలెక్టర్‌కు వివరించి సమస్య పరిష్కరించాలని కోరారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















