అన్వేషించండి
Visakha Steel Jail Bharo: విశాఖ ఉక్కును కాపాడాలని కోరుతూ కార్మిక సంఘాల జైల్ భరో| ABP Desam
Visakha Steel ను కాపాడాలని కోరుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో Employees, Trade Unions Jail Bharo కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ఉక్కు పరిశ్రమ ప్రైవేటేజేషన్ కు వీలు లేదంటూ ఉద్యమం చేపట్టి ఏడాది గడుస్తున్నా Central Government కి ఏ మాత్రం పట్టడం లేదన్న ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు...ఉక్కుపరిశ్రమ ఆర్చి నుంచి గాజువాక పోలీస్ స్టేషన్ వరకూ జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















