అన్వేషించండి
Visakha Saradha Peetam: పొలిటికల్ పవర్ హౌస్ గా స్వరూపానందేంద్ర స్వామి పీఠం| ABP Desam
ఫైర్ బ్రాండ్ గా పేరొందిన RK ROJA కావొచ్చు .. క్రొత్తగా మంత్రి అయిన Vidadhala Rajini కావొచ్చు పదవీ బాధ్యతలు స్వీకరించారో లేదో స్వామీజీ పాదాల చెంతకు చేరుకున్నారు. సిఫార్సులు కావొచ్చు .. మరే పనైనా కావొచ్చు ఒక్కసారి Visakha Saradha Peetam కు వస్తే చాలు పనైపోతుంది అనే నమ్మకం కలగటంతో అధికారులు, మంత్రులు అంతా శారదాపీఠానికే క్యూ కడుతున్నారు.
వ్యూ మోర్





















