అన్వేషించండి
Advertisement
TDP Leader Nara Lokesh At Vizag Court: Media సంస్థలపై కేసు విషయంలో విశాఖ కోర్టులో లోకేశ్ | ABP Desam
పలు మీడియా సంస్థలపై పెట్టిన కేసు విషయమై TDP Leader Nara Lokesh Visakhapatnam Courtకు హాజరయ్యారు. YS Vivekananda Reddy Murder Case తర్వాత చంద్రబాబుపై ఓ మీడియా సంస్థ దుష్ప్రచారం చేసిందంటూ లోకేశ్ కేసు పెట్టారు. తమపై అసత్య కథనాలు ప్రచురించారని.. వ్యక్తిగత జీవితంపైనా బురద జల్లారని లోకేశ్ ఆరోపించారు. తప్పుడు వార్తలు రాసినందుకు చట్టప్రకారం ముందుకెళ్తే.. ఇప్పుడు తనపై హత్యాయత్నం కేసు సహా 13 కేసులు పెట్టారు. ప్రజల తరపున పోరాడుతున్నందుకే తమపై దొంగ కేసులు పెట్టారంటూ లోకేశ్ అన్నారు.
విశాఖపట్నం
నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు ఖాళీ అయిపోయిన గ్రామం..!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
హైదరాబాద్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion