X

Sankranthi Amidst Covid:జాగ్రత్తగా సంక్రాంతి చేసుకుందామంటున్న శ్రీకాకుళం అధికారులు

By : ABP Desam | Updated : 14 Jan 2022 11:15 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

శ్రీకాకుళం జిల్లాలో కొవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి అధికారులు కట్టుదిట్ట ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఏడు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీనికి తోడు సంక్రాంతి సందర్భంగా చాలా మంది వివిధ జిల్లాల నుంచి తిరిగి వచ్చారు. లక్షణాలున్న వారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు. పండగ వేళ కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో రద్దీ ఎక్కువ ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. శ్రీకాకుళం మెడికల్ హెల్త్ ఆఫీసర్ జగన్నాథతో మా ప్రతినిధి ఆనంద్ ఇంటర్వ్యూ.

#Srikakulam #Omicran #Covid #ABPDesam Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.

సంబంధిత వీడియోలు

Srikakulam: జిల్లాల విభజన జరిగితే కొత్తగా ఆవిర్భవించిన జిల్లాకు నష్టం అంటున్న సిక్కోలు వాసులు.

Srikakulam: జిల్లాల విభజన జరిగితే కొత్తగా ఆవిర్భవించిన జిల్లాకు నష్టం అంటున్న సిక్కోలు వాసులు.

Kadapa :తెలుగు రాష్ట్రాల్లో 150 పైగా దొంగతనాల్లో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Kadapa :తెలుగు రాష్ట్రాల్లో 150 పైగా దొంగతనాల్లో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Tension at a school in Srikakulam: టీచర్ కొట్టడం వల్లే విద్యార్థి ఆత్మహత్య అంటూ ధర్నా

Tension at a school in Srikakulam: టీచర్ కొట్టడం వల్లే విద్యార్థి ఆత్మహత్య అంటూ ధర్నా

Vizag Employees Rally : Visaka జగదాంబ జంక్షన్ లో ఉద్యోగ సంఘాల మానవ హారం.

Vizag Employees Rally : Visaka జగదాంబ జంక్షన్ లో ఉద్యోగ సంఘాల మానవ హారం.

Elephants Hulchal : శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలో ఏనుగులు హల్ చల్

Elephants Hulchal : శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలో ఏనుగులు హల్ చల్
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Happy Republic Day: హ్యాపీ రిపబ్లిక్ డే.. దేశభక్తిని రగిలించే ఈ కోట్స్‌తో శుభాకాంక్షలు తెలపండిలా..

Happy Republic Day: హ్యాపీ రిపబ్లిక్ డే.. దేశభక్తిని రగిలించే ఈ కోట్స్‌తో శుభాకాంక్షలు తెలపండిలా..

Republic Day Awards 2022: సరిలేరు నీకెవ్వరూ!! నీరజ్‌ చోప్రాకు పరమ విశిష్ట సేవా పతకం

Republic Day Awards 2022: సరిలేరు నీకెవ్వరూ!! నీరజ్‌ చోప్రాకు పరమ విశిష్ట సేవా పతకం

Lemon Grass: నిమ్మగడ్డితో టీ... తాగితే రక్తపోటు నుంచి ఆందోళన వరకు అన్నీ తగ్గాల్సిందే

Lemon Grass: నిమ్మగడ్డితో టీ... తాగితే రక్తపోటు నుంచి ఆందోళన వరకు అన్నీ తగ్గాల్సిందే

Dasara: నాని సినిమా సెట్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో తెలుసా..?

Dasara: నాని సినిమా సెట్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో తెలుసా..?