అల్లు అర్జున్ కి సీఎం రేవంత్ రెడ్డికి మధ్య ఎదో జరిగినట్టుంది. అందుకే అయిపోయిన ఇష్యూ ని అసెంబ్లీ లో మాట్లాడారు అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు.