అన్వేషించండి
Minister Seediri AppalaRaju : చంద్రబాబు బినామీలు, మనుషులున్న చోటే రాజధాని ఉంది | DNN | ABP Desam
అమరావతి రైతుల యాత్ర ఉత్తరాంధ్ర ప్రజలపై దండయాత్రగా రాష్ట్ర మత్స్య పశు సంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. విశాఖ పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేయాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా పలాసలో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ చేపట్టి బహిరంగ సభ ఏర్పాటు చేశారు.
వ్యూ మోర్





















