అన్వేషించండి
Advertisement
Janasena Members on Pawan Tour : పవన్ ను అడ్డుకోవటం వైసీపీకే దెబ్బఅన్న కార్యకర్తలు | DNN | ABP Desam
Visakhapatnam లో జనవాణి కార్యక్రమాన్ని YCP ప్రభుత్వం అడ్డుకోవటం ద్వారా జనసేన ప్రజల్లోకి బలంగా వెళ్లిందని జనసేన కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. నోవాటెల్ వద్ద పవన్ కు మద్దతిచ్చేందుకు వచ్చి పోలీసుల చర్యలతో వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ ను అడ్డుకున్న పద్ధతులేంటో ప్రజలు చూశారంటున్న జనసైనికులు..సరైన సమయంలో జగన్ సర్కారుకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.
విశాఖపట్నం
గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తిరుపతి
నిజామాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement