అన్వేషించండి
Advertisement
ఫార్మా తుక్కు సామన్ల గోడౌన్ లో అగ్నిప్రమాదం
Vizagలోని మునగపాక మండలం venkatapuramలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. Pharma Waste Materials Godownలో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. స్పందించిన అగ్నిమాపక సిబ్బంది Fire Enginesతో వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
విశాఖపట్నం
గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
క్రికెట్
మొబైల్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement