అన్వేషించండి
Advertisement
పరీక్షలు రాసే వారికోసం ప్రత్యేక పూజ చేసిన పెన్నులు అందజేత
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామికి సప్తనదీ జలాలతో అభిషేకించారు. దాదాపు లక్షన్నర పెన్నులను స్వామి సన్నిధిలో ఉంచి వేద మంత్రోచ్ఛారణల నడుమ పూజలు చేశారు. వాటిని పరీక్షలు రాసే విద్యార్థులకు ఇవ్వనున్నట్లు అధికారులు చెప్పారు. గుడిలో వసంత పంచమి వేడుకల గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు.
ఆంధ్రప్రదేశ్
తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
టెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement