అన్వేషించండి
Rampachodavaram: మాజీ ఎమ్మెల్యేతోపాటు గిరిజన లీడర్లను కింద కూర్చొబెట్టిన ఐటీడీఏ అధికారులు
తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో తప్పుడు కేసులు పెట్టిన ఐటీడీఏ పీవో ప్రవీణ్ ఆదిత్యపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గిరిజన నాయకులు డిమాండ్ చేశారు. అయితే మాట్లాడటానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే.. వంతల రాజేశ్వరితోపాటు గిరిజన లీడర్లను ఐటీడీఏ పీవో ప్రవీణ్ కింద కూర్చొబెట్టారు. మీడియాను కూడా లోపలికి రాకుండా అడ్డగించారు. పోలీసుల నిర్బంధం నడుమ అధికారులతో చర్చించారు.
వ్యూ మోర్





















