అన్వేషించండి
Tirupati Zoo Park: జంతు ప్రేమికులు రావల్సిందిగా మనవి.. దత్తతకు తిరుపతి జూ జంతువులు
దత్తతకు తిరుపతి జూ జంతువులను ఇవ్వనున్నారు. ఈ మేరకు శ్రీ వెంకటేశ్వర జూ అధికారుల ప్రకటన విడుదల చేశారు. జంతు ప్రేమికులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కరోనా కారణంగా సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు జూ పార్క్ క్యూరేటర్ హిమశైలజా. జూ-పార్క్‌లో 86 రకాల జంతువులు,1087 పక్షులు ఉన్నట్టు తెలిపారు.
వ్యూ మోర్





















