అన్వేషించండి
PV Sindhu at Tirupati Temple: యువక్రీడాకారుల కోసం త్వరలోనే అకాడమీ ప్రారంభిస్తా…తిరుమలలో పీవీ సింధు
యువ క్రీడాకారుల కోసం త్వరలోనే అకాడమీ ప్రారంభించబోతున్నట్టు చెప్పారు బాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు. ఈరోజు ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుమలకు చేరిన సింధు.. రాత్రి అక్కడే బసచేసి…ఉదయాన్నే వీఐపీ దర్శన సమయంలో స్వామిని దర్శించుకున్నారు. ఆమెతో పాటు చాముండేశ్వర్ నాధ్ ఉన్నారు. సింధును ఆశీర్వదించిన అర్చకులు తీర్ధ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందించారు. స్వామి వారి ఆశీస్సులు పొందడం ఆనందంగా ఉందన్నారు సింధు. అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని కరోనా నిబంధనలు పాటించి మహమ్మారిని తరిమికొట్టాలని సింధు కోరారు…
తిరుపతి
![సప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/08/dbde055e5e7b4af56214567835e083a51733635388790234_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
సప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఐపీఎల్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion