అన్వేషించండి
Tiruchanuru: తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సీజీఐ జస్టిస్ ఎన్వీ రమణ
తిరుచానూరు కు పద్మావతి అమ్మవారిని దర్శించుకోవటానికి సీజేఐ జస్టిస్ ఎన్వీరమణ వెళ్లారు. ఆయన కు పూర్ణకుంభ స్వాగతం పలికారు అర్చకులు. అమ్మవారి సేవలో పాల్గొన్నారు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ. జస్టిస్ ఎన్వీ రమణ కు అమ్మవారి తీర్థప్రసాదాలను అందచేశారు అర్చకులు.
వ్యూ మోర్





















