తిరుమల శ్రీవారి ఆలయంలో సుదీర్ఘకాలం పాటు సేవలందించిన ఓఎస్‌డ్డీ డాలరు శేషాద్రి పార్ధీవదేహం తిరుపతికి చేరుకుంది. తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి ఆయనకు నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. విశాఖలో తితిదే నిర్వహిస్తున్న కార్తీకదీపోత్సవం కార్యక్రమం కోసం విశాఖ వెళ్ళిన డాలర్ శేషాద్రి సోమవారం వేకువజామున గుండెపోటుతో చివరిశ్వాస విడిచారు. చికిత్స పోందుతూ ఆస్పత్రిలో పరమపదించిన డాలర్ శేషాద్రి పార్ధీవదేహన్ని రోడ్డు మార్గం ద్వారా తిరుపతికి తరలించారు. మంగళవారం తెల్లవారుజామున తిరుపతిలోని ఆయన నివాసంకు పార్థీవదేహం తీసుకువచ్చారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు డాలర్ శేషాద్రి పార్ధీవదేహానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నివాళులర్పించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు నగరంలోని హరిశ్చంద్ర స్మశాన వాటికలో అంత్యక్రియలు జరపనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
Adipurush Music Director Atul Came To Tirupati On Bike: ముంబయి నుంచి బైక్ పై వచ్చిన అతుల్
Ten Rupees Doctor In Tirupati: 27 ఏళ్లుగా తిరుపతిలో క్లినిక్, సేవా దృక్పథంతో నామమాత్ర ఫీజు
Pet Dog Killed Due To Vaccine Overdose In Tirupati: వెటర్నరీ వైద్యులపై కేసుకు సిద్ధం
Tirupati YSRCP MP Gurumurthy Interview: అధికారంలోకి వచ్చి నాలుగేళ్లైన వేళ సంబరాలు
TTD Vigilence Failure In Tirumala: తిరుమలలో 2 వేర్వేరు ఘటనల్లో బయటపడ్డ వైఫల్యం
బీజేపిలో కేసీఆర్ మనుషులు ఎవరు..? అధినాయకత్వానికి తలనొప్పిగా కోవర్టులు !
Viral Video: బాలికను ఎత్తుకెళ్లిన యువకుడు, ఎడారిలో బలవంతంగా పెళ్లి - మహిళా కమిషన్ సీరియస్
చట్టం పరిధిలోనే మార్గదర్శి కేసులో విచారణ- అవసరమైతే మళ్లీ శైలజ, రామోజీరావును ప్రశ్నిస్తాం: ఏపీ సీఐడీ
Odisha train accident: ప్రమాదానికి కారణం సిగ్నల్ ఫెయిల్యూర్ కాదు, లూప్‌లైన్‌లోకి వెళ్లడమే మిస్టరీ - సీనియర్ అధికారి