అన్వేషించండి
Clash of Officers| తిరుపతి Ruia Hospital Superintendent పై DMHO శ్రీహరి తీవ్ర ఆగ్రహం | ABP Desam
Tirupati Ruia Hospital Superintendent పై DMHO శ్రీహరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రుయాలో చాలా గదులు ఖాళీగా పెట్టుకుని ఓ ఆఫీస్ ఇవ్వడానికి బాధపడుతున్నారంటూ DRO కనక నరసరెడ్డి ముందు వాపోయారు. Collector ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోకపోవడం చాలా దారుణమన్నారు. తమకు ఎలాంటి ఆర్డర్ రాలేదంటూ రుయా సూపరింటెండెంట్ భారతి చెప్తున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
అమరావతి
క్రైమ్
తెలంగాణ





















