విశాఖ జికె వీధి, గూడెం కొత్త వీధి మండలం, బందాపాలెం గ్రామ చిన్నారులు స్కూల్ కు వెళ్లి చదువుకోవాలంటే, ప్రమాదకరంగా ఉన్న వంతెనపై నడిచి , వాగులు దాటి , మైళ్ళ కొద్దీ నడుస్తున్నారు. ఆ చిట్టి చిట్టి పాదాలు అంతంత దూరం నడుస్తుంటే చాలా ఇబ్బందిగా ఉందని , వాగు దాటడం ప్రమాదకరం గా ఉంటుందని , తల్లితండ్రులు బిక్కుబిక్కుమంటున్నారు. పనశలపాడు గ్రామంలో ప్రభుత్వం స్కూల్ బెల్డింగ్ ఇవ్వకపోయినా , గ్రామస్తులంతా కలిసి పిల్లలు చదువుకోటం కోసం ఒక చిన్న రేకుల షెడ్ వేశారు. మారుమూల ప్రాంతాలలో రహదారి, విద్యుత్, గెడ్డవాగులు పై వంతెన్లు లేక ఆదివాసి గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సర్కార్ స్పందించి గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.
People Reaction On Petrol, Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు ప్రజల రియాక్షన్ చూడండి
YCP Hindupur Leaders Dissatisfaction: MLC ఇక్బాల్, MP గోరంట్ల మాధవ్ పై నియోజకవర్గంలో వ్యతిరేకత
Vellampalli Srinivas Challenges Pawan Kalyan: మగాడివైతే అన్ని చోట్లా ఒంటరిగా పోటీ చేయాలని సవాల్
DGP Rajendranath On Anantha Uday Bhaskar: MLC డ్రైవర్ మృతి కేసుపై డీజీపీ కీలక వ్యాఖ్యలు| ABP Desam
Differences In Anantapur TDP: ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు..!| ABP Desam
YS Jagan Davos Tour: దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్తో కీలక ఒప్పదం
MI Vs DC: కీలక మ్యాచ్లో తడబడ్డ ఢిల్లీ - ముంబై టార్గెట్ ఎంతంటే?
Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి
KCR Delhi Schools : తెలంగాణలోనూ ఢిల్లీ విద్యా విధానం - కేజ్రీవాల్‌పై కేసీఆర్ ప్రశంసల జల్లు !