అన్వేషించండి
శ్రీకాకుళం సీతంపేట ఏజెన్సీ పల్లెలో వింత ఆచారం
ఈ పదిరోజులు ఎవరూ మా ఊరికి రావొద్దు అంటూ....శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం జరోడు కాలనీలో ఓ వింత ఆచారం ఉంది. పదిరోజుల పాటు బయటి వ్యక్తులు గ్రామంలోకి రాకుండా ఆంక్షలు విధిస్తారు అక్కడి పల్లె వాసులు. గ్రామంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. యజ్జరోడు, దీసరోడు, జన్నోడులుగా పిలుచుకునే ఇక్కడి స్థానిక వ్యక్తులు నక్షత్ర బలం ప్రకారం ఆయా రోజుల్లో అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. వారి భాషలో ప్రత్యేక మంత్రాలు చదువుతూ పూజలు చేస్తారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















