అన్వేషించండి
Rajahmundry Road Cum Rail Bridge Closed: రిపేర్లు చేయబోతున్నారు, మరి పునఃప్రారంభం ఎప్పుడు..?
రాజమండ్రిలో చారిత్రక రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిని అధికారులు పూర్తిగా మూసేశారు. మరమ్మతులు చేపడుతున్నారు. అక్టోబర్ వరకూ రాకపోకలు బంద్ చేశారు. అంతవరకూ రాజమండ్రి వెళ్ళాలంటే చుట్టు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. మరి ఈ బ్రిడ్జ్ మూసివేతపై స్థానికులు ఏమంటున్నారు. పూర్తి వివరాలేంటో చూసేయండి.
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఇండియా
వరంగల్
Advertisement
Advertisement






















