అన్వేషించండి
Advertisement
Watch: బోటు ప్రమాదంలో ఇద్దరు పిల్లలు మృతి.. సరిగ్గా అదే రోజు కవలలు జననం..
2019 సెప్టెంబరు 15న గోదావరిలో వశిష్ట బోటు మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లల్ని కోల్పోయిన దంపతులకు మళ్లీ అదే రోజు కవలలు పుట్టారు. ప్రమాదం జరిగిన రోజే కవలలు పుట్టడంతో ఇది దేవుడిచ్చిన వరమే అంటున్నారు దంపతులు. రెండేళ్ల క్రితం బోటు ప్రమాదంలో ఏ రోజేతై ఇద్దరు ఆడపిల్లలను కోల్పోయారో... సరిగ్గా అదే రోజున ఆ దంపతులకు ఇద్దరు ట్విన్స్ పుట్టడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
రాజమండ్రి
బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
సినిమా
ప్రపంచం
రైతు దేశం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion