అన్వేషించండి

Pulicherla Muslims Constructing Temple | మతసామరస్యానికి నిదర్శనం ముస్లింలు కడుతున్న ఈ హిందూ దేవాలయం

 భారత దేశం భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం..మతసామరస్యానికి పుట్టినిట్లు ఇలాంటివి మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాటలే. కానీ ఆ మాటలను నిజం చేసి చూపిస్తోంది చిత్తూరు జిల్లా పులిచర్ల మండలంలోని ఓ ముస్లిం కుటుంబం. ఎందుకంటే వీళ్లు ఓ హిందూ దేవాలయ సముదాయాన్ని నిర్మించటానికి సంకల్పించుకున్నారు కాబట్టి. పులిచర్ల మండలం కే కొత్త పేటకు చెందిన గూడుషాబ్ ఓ హిందూ దేవాలయాల సముదాయాన్ని నిర్మించాలని సంకల్పించుకున్నారు. దీనికి ఓ కారణం ఉంది. కొన్ని దశాబ్దాల క్రితం గూడుషాబ్ కు పిల్లలు పుట్టకపోవడంతో ఆంజనేయ స్వామిని మొక్కుకున్నారట. అప్పుడు ఓ మగ బిడ్డ జన్మించాడు.  అతని పేరు అజీజ్ బాషా గా పెట్టి చిన్నతనం నుండి ఆంజనేయ భక్తుడిగా మార్చారు. ఆ అజీజ్ బాషా పెరిగి పెద్దైన తర్వాత ఓ హిందూ దేవాలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. తనకు పుట్టిన ఇద్దరు కుమారులతో కలిసి  వినాయకుడు, సాయిబాబా విగ్రహ ప్రతిష్ట చేశారు. నవగ్రహాలు, ఆంజనేయ స్వామి, వేంకటేశ్వర స్వామి, శివుడు, గంగమ్మలతో కూడిన సప్త మందిర సముదాయం నిర్మాణం చేయాలనేది సంకల్పం. కానీ విధి ఆయన కోరిక తీరకుండానే తీసుకువెళ్లిపోయింది. ఎంతెలా అంటే హిందూ దేవాలయ నిర్మాణానికి తన మతంలో ఉన్న వారు వ్యతిరేకించారు. ఓ రకంగా వెలివేశారు.  ఆఖరుకు అజీజ్ బాషా చనిపోతే ఖననం చేయటానికి ఒప్పుకోలేదంట మతపెద్దలు. దీంతో ఆయన కొడుకులు తిరుపతికి తీసుకువచ్చి అక్కడ దహన సంస్కారాలు చేశారు. తమ తండ్రి ఆశయాన్ని భుజాలకెత్తుకున్నారు. తమ తండ్రి ఆఖరి కోరిక అయిన సప్తమందిర నిర్మాణాన్ని పూర్తి చేసి తీరుతామంటున్నారు అజీజ్ బాషా తనయులు షేక్ ఫిరోజ్ బాషా, షేక్ చాంద్ బాషా.

ఆంధ్రప్రదేశ్ వీడియోలు

Robotic Life Jacket SDRF | ఏలూరులో తమ్మిలేరులో రోబోటిక్ లైఫ్ జాకెట్ డెమో | ABP Desam
Robotic Life Jacket SDRF | ఏలూరులో తమ్మిలేరులో రోబోటిక్ లైఫ్ జాకెట్ డెమో | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh : ఆవేశం కాదు ఆలోచనతో బుక్ చేస్తున్న టీడీపీ - జైళ్లకు వెళ్లడం తప్ప వైసీపీ నేతలకు మరో మార్గం లేదా ?
ఆవేశం కాదు ఆలోచనతో బుక్ చేస్తున్న టీడీపీ - జైళ్లకు వెళ్లడం తప్ప వైసీపీ నేతలకు మరో మార్గం లేదా ?
BJP Farmers Policy : బీజేపీకి 7 పథకాల బలం - రైతుల్లో మార్పు - విపక్షాల వ్యతిరేక ప్రచారం గ్రౌండ్ లెవల్లో రివర్స్ అయిందా ?
బీజేపీకి 7 పథకాల బలం - రైతుల్లో మార్పు - విపక్షాల వ్యతిరేక ప్రచారం గ్రౌండ్ లెవల్లో రివర్స్ అయిందా ?
Uddanam: కిడ్నీ వ్యాధి అడ్డుకట్టలో మరో ముందడుగు, కూటమి ప్రభుత్వ ఈ ప్రయోగం ఫలిస్తుందా?
కిడ్నీ వ్యాధి అడ్డుకట్టలో మరో ముందడుగు, కూటమి ప్రభుత్వ ఈ ప్రయోగం ఫలిస్తుందా?
Pawan Kalyan: పవన్‌ను వెతుక్కుంటూ వచ్చిన వృద్ధురాలు! అక్కున చేర్చుకుని ఆమె కల నెరవేర్చిన డిప్యూటీ సీఎం
పవన్‌ను వెతుక్కుంటూ వచ్చిన వృద్ధురాలు! అక్కున చేర్చుకుని ఆమె కల నెరవేర్చిన డిప్యూటీ సీఎం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Floods At Gabbarsingh Re Release Chilakaluripet |నడుం లోతు నీళ్లలోనూ సినిమా చూస్తున్న ఫ్యాన్స్ |ABPRobotic Life Jacket SDRF | ఏలూరులో తమ్మిలేరులో రోబోటిక్ లైఫ్ జాకెట్ డెమో | ABP DesamSanitation Work Vijayawada Flood Affected Areas |  బురదను క్లీన్ చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందిTornado ravages Medaram forest | మేడారం అడవిలో వేలసంఖ్యలో పెలికించుకుపోయిన వృక్షాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh : ఆవేశం కాదు ఆలోచనతో బుక్ చేస్తున్న టీడీపీ - జైళ్లకు వెళ్లడం తప్ప వైసీపీ నేతలకు మరో మార్గం లేదా ?
ఆవేశం కాదు ఆలోచనతో బుక్ చేస్తున్న టీడీపీ - జైళ్లకు వెళ్లడం తప్ప వైసీపీ నేతలకు మరో మార్గం లేదా ?
BJP Farmers Policy : బీజేపీకి 7 పథకాల బలం - రైతుల్లో మార్పు - విపక్షాల వ్యతిరేక ప్రచారం గ్రౌండ్ లెవల్లో రివర్స్ అయిందా ?
బీజేపీకి 7 పథకాల బలం - రైతుల్లో మార్పు - విపక్షాల వ్యతిరేక ప్రచారం గ్రౌండ్ లెవల్లో రివర్స్ అయిందా ?
Uddanam: కిడ్నీ వ్యాధి అడ్డుకట్టలో మరో ముందడుగు, కూటమి ప్రభుత్వ ఈ ప్రయోగం ఫలిస్తుందా?
కిడ్నీ వ్యాధి అడ్డుకట్టలో మరో ముందడుగు, కూటమి ప్రభుత్వ ఈ ప్రయోగం ఫలిస్తుందా?
Pawan Kalyan: పవన్‌ను వెతుక్కుంటూ వచ్చిన వృద్ధురాలు! అక్కున చేర్చుకుని ఆమె కల నెరవేర్చిన డిప్యూటీ సీఎం
పవన్‌ను వెతుక్కుంటూ వచ్చిన వృద్ధురాలు! అక్కున చేర్చుకుని ఆమె కల నెరవేర్చిన డిప్యూటీ సీఎం
Bhatti Vikramarka: టీచర్స్‌ డే రోజు డిప్యూటీ సీఎం గుడ్‌న్యూస్, ఆ విద్యాసంస్థలు అన్నింటికీ ఫ్రీ కరెంటు - భట్టి
టీచర్స్‌ డే రోజు డిప్యూటీ సీఎం గుడ్‌న్యూస్, ఆ విద్యాసంస్థలు అన్నింటికీ ఫ్రీ కరెంటు - భట్టి
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య @ 15 ఇయర్స్... స్టార్ కిడ్ నుంచి స్టార్ వరకు, ఆ జర్నీలో మలుపులు ఎన్నో
అక్కినేని నాగ చైతన్య @ 15 ఇయర్స్... స్టార్ కిడ్ నుంచి స్టార్ వరకు, ఆ జర్నీలో మలుపులు ఎన్నో
Srikakulam: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ప్రాణాలు తీసిందా? శ్రీకాకుళం జిల్లాలో సంచలనంగా మారుతున్న యువకుడి మృతి!
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ప్రాణాలు తీసిందా? శ్రీకాకుళం జిల్లాలో సంచలనంగా మారుతున్న యువకుడి మృతి!
Yashmi Gowda : బిగ్​బాస్​ హౌజ్​లో యశ్మీ గౌడ.. క్యూట్​గా నవ్వేస్తూనే గట్టి పోటినిస్తున్న బ్యూటీ
బిగ్​బాస్​ హౌజ్​లో యశ్మీ గౌడ.. క్యూట్​గా నవ్వేస్తూనే గట్టి పోటినిస్తున్న బ్యూటీ
Embed widget