అన్వేషించండి
Protest In Kukatpally Against Chandrababu Arrest: వెంటనే విడుదల చేయాలని డిమాండ్
చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ మొదట హైదరాబాద్ విప్రో కూడలిలో ఐటీ ఉద్యోగులు ధర్నా చేస్తే... ఇప్పుడు మినీ ఆంధ్రగా పిలుచుకునే కూకట్ పల్లిలోని పలువురు ఆందోళన చేశారు. KPHB రోడ్డు నంబర్ వన్ వద్ద గాంధీ విగ్రహం వద్ద అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వ్యూ మోర్





















