ఒంగోలు శివారు మంగమూరు రోడ్డులో జరిగిన ఓ స్ట్రీట్ ఫైట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. నగరంలోని కబాడీపాలెంకు చెందిన కొంతమంది యువకులు కలిసి ఓ యువకుడిని విచక్షణారహితంగా దాడిచేశారు. చిన్న వివాదంతో మొదలైన ఘర్షణ ఇరు వర్గాల మధ్య దాడులకు దారితీసింది. దీంతో నడిరోడ్డుపైనే ఓ యువకుడ్ని మరో వర్గానికి చెందిన యువకులు చికతబాదారు.
కర్రలు, రాడ్లతో కొట్టడంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఘర్షణ సమయంలో ఓ కానిస్టేబుల్ యువకులని అడ్డుకోడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కబాడీపాలెంకు చెందిన కొంతమంది వ్యక్తులు మధ్య ఓ కారు కొనుగోలు విషయంలో వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Nara lokesh Visits PES Hospital : తారకరత్నను బెంగుళూరుకు తరలించిన వైద్యులు | DNN | ABP Desam
Tarakaratna Heart stroke : కుప్పం యువగళం పాదయాత్రలో తారకరత్నకు గుండెపోటు | DNN | ABP Desam
Breaking News | Taraka Ratna Heart Stroke In Lokesh Yuvagalam: తారకరత్నకు హార్ట్ స్ట్రోక్..!
Kalki Bhagwan Darsanam Ekam Trust: పునఃప్రారంభమైన కల్కి అమ్మ భగవాన్ దర్శనం
Nara Lokesh In Kuppam: మరికాసేపట్లో మొదలవబోతున్న నారా లోకేష్ పాదయాత్ర
Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్‌కు 6,455 మంది ఎంపిక!
Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్‌కు పేర్ని నాని కౌంటర్ !
Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?