అన్వేషించండి
YCP Leaders : ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటిపై సొంతపార్టీ నేతలే ఆరోపణలు
ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై స్థానిక నాయకులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. కార్యకర్తలను పట్టించుకోవడం లేదని, స్థానిక నాయకుల వద్ద కూడా లంచాలు వసూలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అంగన్వాడీ టీచర్ పోస్ట్ ల నుంచి ఆయా పోస్ట్ ల వరకు అన్నీ అమ్మేసుకుంటున్నారని, 8 మండలాల్లో దళారీలను పెట్టుకుని దందా చేస్తున్నారనే వైసీపీ నాయకులే ఆరోపణలు చేయటం సంచలనంగా మారింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















