అప్పుడు మీ గెలుపు కోసం పోస్టల్ బ్యాలెట్లు తీసుకొచ్చి ఇచ్చాం... ఆ కష్టాన్ని ఇప్పుడు గుర్తించండి అంటు ఓ కానిస్టేబుల్... మంత్రి కుమారుడి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో హెడ్ కానిస్టేబుల్ చేసిన వ్యాఖ్యలు ప్రకాశం జిల్లాలో కలకలం రేపుతున్నాయి. జిల్లాలోని సుమారు 700 పోస్టల్ బ్యాలెట్ ఓటర్ల వివరాలను ఓ రాజకీయ పార్టీకి అందించామని స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ నర్రా వెంకటరెడ్డి మాట్లాడిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఆ పార్టీ అధికారంలోకి రావడానికి పనిచేసిన ఉద్యోగులకు న్యాయం చేయాలంటూ కానిస్టేబుల్ కోరిన వీడియో హాల్‌చల్ చేస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో జులై 30న ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన ఓ సమావేశానికి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్ రెడ్డి పాల్గొన్నారు.
Nellore Teachers Association Dharna: సీఎం జగన్ కు అల్టిమేటం ఇచ్చిన నెల్లూరు టీచర్స్ అసోసియేషన్
Gold Mines Found In Nellore Distrcit: నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో జీఎస్ఐ సర్వే|ABP Desam
Nellore to Kanyakumari Cycle ride: కిలోమీటర్ కు ఓ మొక్క నాటేలా మారథాన్ సైకిల్ టూర్|ABP Desam
Anil Kumar Yadav Comments: టీడీపీ నాయకుల్ని అమ్మలక్కలతో తిట్టిస్తా | ABP Desam
Online Order Fraud: చెప్పులు ఆర్డరిస్తే అవి వచ్చాయి.. చూసి షాకైన కస్టమర్ | ABP Desam
RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!
Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?
Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి
Honour Killing: హైదరాబాద్లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం