అన్వేషించండి
Nellore: MLA Mekapati Chandrasekhar Reddy: ఇంత వింత చేష్టలేంటయ్యా? | ABP Desam
నార్మల్ గా ఏదైనా కొత్త భవనం కానీ, షాపు కానీ ప్రారంభించినప్పుడు రిబ్బన్ కట్టింగ్ చేయడం ఆనవాయితీ. కానీ నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం సోఫాలు, కుర్చీలకు రిబ్బన్లు కట్టి వాటిని కట్ చేశారు. ఆ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక తీరిగ్గా నాలుక కరుచుకున్నారు. టీడీపీ కూడా వైసీపీ హయాంలో జరగురుతున్న అభివృద్ధి ఏంటో మీరే చూడండి అంటూ సోషల్ మీడియాలో ఈ ఫొటోలను విస్తృతంగా ప్రచారం చేస్తోంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్సిరీస్





















