నెల్లూరు నగర కార్పొరేషన్ లో కొత్త పాలకమండలి కొలువుదీరింది. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మేయర్ గా పొట్లూరి స్రవంతి ప్రమాణ స్వీకారం చేశారు. రూప్ కుమార్ యాదవ్, మహ్మద్ ఖలీల్ అహ్మద్ డిప్యూటీ మేయర్లుగా పదవీ బాధ్యతలు చేపట్టారు. కార్పొరేషన్ సాధారణ ఎన్నికలలో గెలుపొందిన 54 మంది అభ్యర్థులు పాలక మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం మేయర్ స్రవంతి భర్త వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడు జయవర్ధన్ వ్యాఖ్యలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. గిరిజనులకు మేయర్ పదవి వస్తే, వారు రబ్బస్ స్టాంపుల్లాగా పనిచేస్తారని, పెద్ద నాయకుల చెప్పుచేతల్లో ఉంటారని కొంతమంది కామెంట్ చేస్తున్నారని, అలాంటి వారందరికీ ఇదే నా జవాబు అన్నారు జయవర్దన్. గిరిజన బిడ్డలుగా తాము పులులతో స్నేహం చేస్తామని తేడా వస్తే అదే పులులతో పోరాటం కూడా చేస్తామని చెప్పారు.
Gorantla Madhav Video Issue: గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై ఎస్పీ ఫక్కీరప్ప ప్రెస్ మీట్ | ABP Desam
Srisailam Reservoir Gates Opend: శ్రీశైలం రిజర్వాయర్ గేట్లు ఎత్తివేత|ABP Desam
Krishna Floods : కృష్ణానదిలో పెరుగుతున్న నీటి మట్టం - అధికారులు అప్రమత్తం | ABP Desam
Srikakulam లో స్వాతంత్ర సమరయోధులకు గుడి | ABP Desam
Nellore Rottela Panduga : రొట్టెల పండుగలో తొలిరోజు సొందల్ మాలి | ABP Desam
BJP Politics : బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా ముప్పే ! ప్రాంతీయ పార్టీలకు కమలం గండం
Naga Chaitanya: ఆ వీడియో కాల్ మాట్లాడినప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది: నాగచైతన్య
Border Love Story : ప్రేమ కోసం బోర్డర్ దాటిన పాకిస్తాన్ యువతీ - కానీ చివరి క్షణంలో దొరికిపోయింది !
Mohan babu : షిర్డీ కన్నా తమ ఆలయమే గొప్పంటున్న మోహన్ బాబు - ఉద్దేశపూర్వకమా ? టంగ్ స్లిప్పా ?