అన్వేషించండి
గంజాయి రవాణాలో లేడీ స్మగ్మర్స్ కీలకం.. ఆర్టీసీ బస్సులే ఆధారం
నెల్లూరు జిల్లా స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో పోలీసులు గంజాయి స్మగ్లింగ్ ముఠాను పట్టుకున్నారు. వీరిలో మహిళలే ప్రధాన పాత్రధారులు కావడం విశేషం. మహిళలను అడ్డు పెట్టుకుని గంజాయి రవాణా సాగిస్తున్నట్టు గుర్తించారు. తిరుపతి వెళ్తున్న రెండు బస్సుల్లో గంజాయి ప్యాకెట్లు తరలిస్తుండగా చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. 28 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉండటం విశేషం.
వ్యూ మోర్





















