అన్వేషించండి
Advertisement
Viral Video: రచ్చకెక్కిన వివాహేతర సంబంధం... రోడ్డుపై కొట్టుకున్న వైద్యుడు, మహిళ
నెల్లూరు నగరంలో హోమియోపతి వైద్యుడి వివాహేతర సంబంధం రచ్చకెక్కింది. వైద్యుడు, అతని వద్ద పనిచేస్తున్న మహిళ పరస్పరం దూషణలు చేసుకున్నారు. ఈ విషయంపై ఓ మహిళ, వ్యక్తి నడిరోడ్డుపై పరస్పరం దాడులు చేసుకున్నారు. చివరికి బాధిత మహిళ జిల్లా ఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం నెల్లూరుకు చెందిన హోమియోపతి డాక్టర్ బాల కోటేశ్వరరావు, మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. అయితే కొంతకాలంగా ఆ వైద్యుడు మహిళను దూరం పెడుతూ వచ్చాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కోటేశ్వరరావు చొక్కా పట్టుకుని బయటకు లాక్కొచ్చింది సదరు మహిళ. ఈ క్రమంలో డాక్టర్ బాల కోటేశ్వరరావు, మహిళ పరస్పర దాడి చేసుకున్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
Nara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion