News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

MLA NallapuReddy: బాధ్యత ఉండక్కర్లేదా...వరదలొస్తే సాయం చేయరా....సినీ హీరోలపై ఎమ్మెల్యే ధ్వజం

By : ABP Desam | Updated : 27 Nov 2021 02:23 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

వరదకు గురైన ముంపుప్రాంతాలను సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోలు, నిర్మాతలు డైరెక్టర్స్ అదుకోక పోవడం దారుణం అని అన్నారు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి. సినీ ఇండస్ట్రీకి ANR NTR గతంలో రెండు కళ్ళు అని గతంలో వరద బాధితులకు సాయం చేసిన వ్యక్తులు అప్పటి హీరోలు అని కొనియాడారు కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి.ఇప్పుడున్న హీరోలుఅభిమానుల అండతో పైకి వచ్చి కోట్లు సంపాదించి అభిమానుల కుటుంబాలను అదుకోక పోవడం దారుణం అని విమర్శించారు. ఇకనైనా సినీ హీరోలు వరద బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.కోవూరు తహశీల్దార్ కార్యాలయం కు వచ్చిన ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు

లేటెస్ట్

సంబంధిత వీడియోలు

JD Lakshminarayana New Party | కొత్త పార్టీ పెడతా..అక్కడి నుంచే పోటీ చేస్తామన్న జేడీ లక్ష్మీనారాయణ

Nellore Voter List Verification Fight |ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ కోసం వచ్చిన వ్యక్తిపై దాడి | DNN |

Nara Lokesh on Chandrababu Next Case : యువగళం పాదయాత్రలో చంద్రబాబుపై లోకేష్ కామెంట్స్ | ABP Desam

Nara Lokesh Yuvagalam : యువగళం పున: ప్రారంభమైన తర్వాత భారీ స్పందన | ABP Desam

Nara Lokesh on Yuvagalam Comeback Speech : యువగళం పున:ప్రారంభ సభలో నారా లోకేష్ స్పీచ్ | ABP Desam

టాప్ స్టోరీస్

Telangana Elections 2023 : దేవుడి మీదే భారం - ఆలయాలకు క్యూ కట్టిన అన్ని పార్టీల నేతలు !

EC Arrangements: పోలింగ్‌ డే కోసం ఈసీ భారీ ఏర్పాట్లు- ఎన్నికల సిబ్బందికి కీలక సూచనలు

Janasena Meeting: డిసెంబర్‌ 1 జనసేన విస్తృతస్థాయి సమావేశం - ఏం చర్చిస్తారంటే?

సముద్రంలో కుప్ప కూలిన అమెరికా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌, జపాన్‌లోని ఓ ద్వీపం వద్ద ప్రమాదం