అన్వేషించండి
Advertisement
Madanapalli మదనపల్లెను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మదనపల్లె మున్సిపల్ కార్యాలయం ముట్టడి.
మదనపల్లెను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ భారతీయ అంబేద్కర్ సేన,జనసేన పార్టి నాయకులు చేసిన మదనపల్లె మున్సిపల్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.. భారతీయ అంబేద్కర్ సేన అధికార ప్రతినిధి చందు ఆద్వర్యంలో మున్సిపల్ కార్యాలయం పైకెక్కి నిరసన చేపట్టడంతో పోలీసులు కష్టం మీద కిందకు దింపి పోలీసు స్టేషనుకు తరలించారు.. మున్సిపల్ కార్యాలయం సమీపంలో టిడిపి, బియస్పీ, సిపిఐ నాయకులను కూడా పోలీసులు అరెస్టు చేయడంతో పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్
లవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
హైదరాబాద్
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement