అన్వేషించండి
Lonely Village in Srikakulam: ఈ ఊళ్లో 60 ఇళ్లు.. కానీ ఉండేది మాత్రం ఇద్దరే... ఓ గ్రామం కథ
పచ్చని పంటపొలాల మధ్య కనిపిస్తున్న ఈ ఊరు కరణాల పేట. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలో ఉంది. ఒకప్పుడు 350 మందికి పైగా జనాభతో కళకళలాడుతూ ఉండేది కరణాల పేట. కానీ ఇప్పుడు కేవలం ఓ భార్యా భర్తా.. అంటే ఇద్దరే ఇక్కడ ఉంటున్నారు. ఊరంతా ఖాళీ చేసి వెళ్లిపోయినా వీరు మాత్రం తమ సొంత ఊరిని, సొంత ఇంటిని వదిలి వెళ్లలేకపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్
Amaravathi - Vijayawada Steel Bridge | విజయవాడ - అమరావతికి ఈజీ రూట్ సిద్ధం.. స్టీల్ బ్రిడ్జ్‌లు రెడీ
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















