అన్వేషించండి
SSBN Update: క్షేమంగా ఉన్నానంటూ అనంతపురం ఎస్ఎస్ బిఎన్ కళాశాల విద్యార్థిని జయలక్ష్మి- వీడియో
తాను కనిపించడం లేదని వస్తున్న వార్తలపై, అనంతపురం ఎస్ఎస్ బిఎన్ కళాశాల విద్యార్థిని జయలక్ష్మి వీడియో విడుదల చేసింది. దెబ్బ తగలటం వల్ల హాస్పిటల్ వెళ్లి చికిత్స తీసుకున్నానని, ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వటం వల్ల అందుబాటులో లేనని, బంధువుల ఇంట్లో ఉన్నానని చెప్పుకొచ్చింది జయలక్ష్మి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
హైదరాబాద్
సినిమా
ఆధ్యాత్మికం



















