కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో విషాదం చోటుచేసుకుంది. సంప్రదాయ కర్రల సమరంలో ఒకరు మృతి చెందారు.