అన్వేషించండి
Advertisement
Badvel Bypoll: బద్వేల్ ఉపఎన్నికను బహిష్కరిస్తున్నాం...
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికను బహిష్కరిస్తామని అట్లూరు మండలం చిన్నమరాజుపల్లె గ్రామస్తులు ప్రకటించారు. తమ గ్రామంలో ఓట్లు వేయమని ఓ ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. గత 40 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న తమ గ్రామానికి రోడ్డు వెయ్యలేదని చెబుతున్నారు. ఎన్నికల సమయంలో తమ గ్రామానికి వచ్చి ఓట్లు అడగడం, గెలిచిన తరవాత తమ గ్రామం వైపు చూడటం లేదని ఆవేదన చెందారు. తమ గ్రామానికి రోడ్డు వేసేంత వరకు ఏ రాజకీయ పార్టీ నాయకులను గ్రామంలోకి అనుమతించమని తెలిపారు. గ్రామ పొలిమేరలో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు గ్రామస్తులు బోర్డు పెట్టారు.
ఆంధ్రప్రదేశ్
నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు ఖాళీ అయిపోయిన గ్రామం..!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion