స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు సంఘీభావంగా.... హైదరాబాద్ లోని ఐటీ ఉద్యోగులు రాజమండ్రి దాకా కార్ల ర్యాలీ తలపెట్టారు. దీని దృష్ట్యా ఇరురాష్ట్రాల సరిహద్దుల్లోని గరికపాడు చెక్ పోస్ట్ వద్ద ఏపీ పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్నీ క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. అనుమతి లేని యాత్రలో పాల్గొంటే చట్టపర చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
Tippu Sultan Statue Controversy In Anantapur: అనంతపురంలో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై వివాదం
Pawan Kalyan About PM Modi: జనసైనికులకు తన విజన్ ఎందుకు అర్థం కావట్లేదంటూ పవన్ ఆవేదన
Pawan Kalyan Satires On CM Jagan: సినిమాల్లో తన ఇమేజ్ గురించి చెప్తూనే సెటైర్లు వేసిన పవన్ కల్యాణ్
Kakinada Rural Boat Fire Accident : భైరవపాలెం దగ్గర సముద్రంలో అగ్నిప్రమాదం | ABP Desam
Kakinada Rural Boat Fire Accident : భైరవపాలెం దగ్గర సముద్రంలో అగ్నిప్రమాదం | ABP Desam
Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం
Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్
Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్
India vs Australia 4th T20I: సత్తా చాటిన యువ భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం
/body>