అన్వేషించండి
Advertisement
Different species of fish found in East Godavari: చేప పేరు బొంక, ఇతర విశేషాలు తెలుసుకోండి| ABP Desam
East Godavari జిల్లాలో ఓ అరుదైన Fish అందర్నీ ఆకట్టుకుంటోంది. మనిషి మొహాన్ని పోలిన రూపంతో కనిపిస్తున్న ఈ చేపను బొంక చేప అని పిలుస్తారు. ఉప్పలగుప్తం మండలంలోని వాసాలతిప్ప వద్ద మత్స్యకారుల వలకు చిక్కింది. Power Fish, Balloon Fish, Globe Fish అని కూడా పిలుస్తుంటారు. ఇది సాధారణ చేపలానే ఉంటుంది. ఎవరైనా తాకినా, ప్రమాద సంకేతాలు కనిపించినా గాలి పీల్చుకుని ఉబ్బిపోతుంది. ఈ Fish Scientific Name Tetra అని మత్స్య అధికారులు తెలిపారు. ఇది ప్రపంచంలోనే రెండో విషపూరితమైన చేప అని, మనిషిని చంపేంత విషం ఉంటుందని వివరించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రసంగం మధ్యలోనే ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement